మా గురించి
“అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుుండియు ప్రతి వుంశములోనుుండియు ప్రజలలోనుుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుుండియు వచ్చి, యెవడును లెక్కుంప్జాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తలెనిల వసర్ములు ధరిుంచుకొననవార ై, ఖరజ
ూరప్ుమటటలు
చేతప్టు
టకొని స ుంహాసనము ఎదుటను గొఱ్ెఱప లలయెదుటను నిలువబడి స ుంహాసనాసీనుడెైన మా దేవునిక్ని గొఱ్ెప లకలును మా రక్షణక ైస్త్తమర ని మహాశబమ
దుతో ఎలుగ తి్చెప పరి” ప్రకటన 7:9-10.
ప్రశణ ాలల ప్ుండుగను ప్ుంటకూరుి ప్ుండుగ లేక ఫలసుంగరహప్ు ప్ుండుగ అని అుంటారు. తుండిరయొకక పతషణ, సుంరక్షణను మరియు గొప్ప ప్ుంట సమకూరుపను జాాప్కుం చేస కోవడుం మాతమర ేకాకుుండా, ఇశార యేలీయుల హృదయాలను దృష్ లటో ఉుంచుకొని, ఈ ప్ుండుగ ప్తిర సలథములోనునన దేవుని ప్రజలు, ఎవర ైతేఒకరోజు సమాధానుంతో కలిస జీవిస్ా్రో, ప్తిర సలథములోనునన దేవుని ప్రజలను సమకూరిడుం కొరకు ఎదురుచూస్ా్రు. ఈ ప్ుండుగ యొకక ఆత్మీయభావనలు ఏమనగా, గొప్ప రాజులెైన యాజకసమూహుంగా ప్రభువుచెుంతకు “సమకూరిబడిన” వారుందరు ఖచ్చితుంగా ప ుందే లోతెైన గొప్ప అనుభూతి. ప్తిర సలథములో నివస ుంచేమనముందరము, గుడారములలో నివస ుంచేవారము. మన దేహములు, మన గృహములు, మనము యాతార చేసే, బసచేసేసలథములు తాతాకళికమ ైన నివాసములు. మన ఈ భూలోక నివాసకాలము, మనము పతరేడే ఒక రాజయము, అయననను, మనము విడిదిచేసేఈ ప్తరేయక సలథములలో, మన దేవుడు మన రాజుకు - వివిధ
దేశములనుుండి వివిధ భాషలలో, వివిధ జుండాలక్రుంద, మన సవరములు ఎతి్ పాడిసు్తిుంచ్చ ఆరాధిస్ా్ము. ఈ భౌతికమ ైన గుడారములలో, ఒకరినొకరము ఎననటిక్ కులుసుకోకపతయనను, మనము ఆరాధనలో నిమగనముకావడము మరియు మనకు కలిగియునన అుంక్తభావాము మనలను ఐకయప్రుసు్ుంది. ఎుందుకనగా మనుందరుము స్తదరీమణులమే, ఒక గొప్ప “సమకూరుప” ఒకరోజు వుుంటుుంది, మనుందరము ప్రతి జనములోనుుండియు, ప్రతి జాతినుుండియు, ఆయా భాషలు మాటులవారిలోనుుండిమనముందరము మన ప్భరువు యొద, ద ప్రభువు చేత ఆయన సనినధిలో కలిస నితయము నివస ుంచుదుము.
స్ాతాను ఆధునిక కమూయనికేషన్ ప్రప్ుంచానిన నీతిముంతులెైన హృదయాలను నాశనుం చేయడానిక్ఉదేశదుంచ్చనప్పటికీ, దేవుడు తప్పనిసరిగా దానిని ముంచ్చ కోసుం చేస్ా్డు. ఈ ప్ప్రుంచవాయప్ుం్గా ఉనన క ైైసవ్ మహిళలు, మన ముుందు ఉనన ఆధాయతిీక పతరాటుంలో పతరాడటానిక్, ఇతర దేశాల స్తదరీమణులతో ఐకయుంగా ఉుండటానిక్ మరియు మనుం యాతిరకులము కానీ, మనుం నివస ుంచే
ఈ భూభాగుంలో మనము నిజమ ైన పౌరులు కాదని అరథుం చేసుకోవడుంలో అభివృదిిచెుందాలని మా నిరీక్షణ. మనము మొదటిపారధానయతనివావలిసుంది మన ప్రిశుదిదేశముకేమరియు మన ప్తిరజాఏమనగా -- అయతే మీరు చీకటిలోనుుండి ఆశిరయకరమ ైన తన వెలుగులోనిక్ మిముీను ప లిచ్చన వాని గుణాతిశయములను ప్చరురముచేయు నిమితమ్ ు, ఏరపరచబడిన వుంశమును, రాజులెైన యాజక సమూహమును, ప్రిశుదిజనమును, దేవుని
స్ తయ్ న ప్జరలునునెైయునానరు. ఒకప్ుపడు ప్జరగా ఉుండక, యప్ుపడు దేవుని ప్రజయెైతిరి; ఒకప్ుపడు కనికరిుంప్బడక యప్ుపడు కనికరిుంప్బడినవార ైతిరి-. 1 పేతురు 2:9-10.
మా వెబ్ స ైట్ భాగస్ావమయ వారసతవుం మిమిీను మ రుగుప్రచ్చ, పతర తసహిుంచ్చ, తాజాదనుంకలిగిుంచే బలమ ైన ఆరోగయకరమ ైన బ ైబిల్ బోధన వనరులను భూమిమీద మనగూడారములో నివస సు్, యాతరచేసే మా ఆత్మీయమ ైన స్తదరీమణులకు సమకూడరిబడవలెనని మా పారరథన.
ఈ మా ప్రయతాననిక్ దేవుడు కావలస న వాటిని సమకూరాిలని, నడిప ుంప్ును దయచేయాలని, మరియు దేవునిక్మహిమకలుగును గాక.
లీ కారటర్
రాయుండి కాయస ల్
ఎలిజబేత్ రాబర్ట్
జిలియన్ రాయన్
అమీ ష్తలసర్.